హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చండి మహా యజ్ఞాన్ని విజయవంతం చేయాలి'

KMR: డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 29న నిర్వహించనున్న చండి మహా యజ్ఞాన్ని విజయవంతం చేయాలని గండిపేట్ పీఠాధిపతి సద్గురు మహాదేవ్ స్వామీజీ కోరారు. ఆదివారం బిక్కనూర్ లో మహా యజ్ఞానికి సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. లోక కళ్యాణార్థం జంగమ సమాజం ఆధ్వర్యంలో మహా యజ్ఞంతో పాటు కోటి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు