హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయపడిన సుధాకర్‌ను పరామర్శించిన మాజీ మంత్రి

MBNR: జడ్చర్ల మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లత భర్త సుధాకర్ వారం రోజుల క్రితం ప్రమాదంలో గాయపడి స్థానిక ఏగూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. సుధాకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.