హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో మధుమేహ నిర్ధారణ శిబిరం

NZB: నగరంలోని కోటగల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మధుమేహ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి మధుమేహ పరీక్షలు చేశారు. వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను లయన్స్ జిల్లా కార్యదర్శి దీకొండ యాదగిరి వివరించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఎ. లక్ష్మణ్, కోశాధికారి దేవిదాస్, గంగాదాస్, ఓంప్రకాశ్ పాల్గొన్నారు.