JGL: జగన్నాథ్‌పూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్‌తోపాటు రూ.5 లక్షలతో చేపట్టిన నిర్మాణ పనులను ఎంపీడీవో బి.చిరంజీవి, హౌసింగ్ పీడీ, ఏఈలు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యుత్ సౌకర్యాలు, మరుగుదొడ్ల మరమ్మతు పనులను పరిశీలించారు. పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన


