హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలలో స్వామి ఆదేశం.. బయటపడ్డ పురాతన విగ్రహం

మెదక్ జిల్లాలో వెలుగుచూసిన ఓ వింత ఘటన స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. తన విగ్రహం పుట్టలో ఉందని, దానిని వెలికితీయాలని సాక్షాత్తూ లక్ష్మీనరసింహ స్వామి ఓ భక్తుడి కలలోకి వచ్చి ఆదేశించినట్లు ప్రచారం సాగుతోంది. స్వామి చెప్పినట్లే ఆ పుట్టను తవ్వగా అరుదైన పురాతన రాతి విగ్రహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.