హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ సర్వేపై అభ్యంతరాలుంటే తెలపండి: RDO

NGKL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భుముల రీ సర్వేలో అభ్యంతరాలుంటే తమ దృష్టకి తీసుకురావాలని ఆర్డీవో జనార్ధన్ రెడ్డి కోరారు. వెల్దండ మండలం కంటోనిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ బీశ్వ కార్తిక్ కుమార్ అధ్యక్షతన  రైతులతో సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. 176 మందికి నోటీసులు జారీ చేస్తే 25 మంది నుంచి అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు.