NGKL: తెల్కపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్ బోధనకు గెస్ట్ లెక్చరర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగరాజు తెలిపారు. 50 శాతం మార్కులతో ఎం.ఏ (ఇంగ్లీష్), బీఈడీ ఉత్తీర్ణులై, బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 92479 28931 నంబర్ ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం


