నిర్మల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. వ్యాపార సముదాయాల్లో తప్పనిసరిగా పార్కింగ్ వసతులు ఏర్పాటు చేయాలని, రహదారులపై వాహనాలు నిలిపితే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు కూడా తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
పార్కింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: కలెక్టర్


