హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి లోడుపై ప్రమాదకర ప్రయాణం

ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో పత్తిలోడ్తో వెళ్తున్న వాహనంపై కూర్చొని ప్రమాదకరం ప్రయాణం చేస్తున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా కిందపడే ప్రమాదం ఉంది. వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ప్రధాన రహదారిపై ఇలాంటి ప్రయాణాలు చేయడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.