SRCL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తారు. సిరిసిల్లలో దాసరి గోపాల్ కుమార్తె వివాహం, గండిలచ్చపేటలో పెద్దమ్మ పెద్దిరాజుల సిద్దోగం వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఎల్లారెడ్డిపేటలో వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. తర్వాత సిరిసిల్ల, అగ్రహారంలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు.
తెలంగాణ
నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన


