BHPL: జిల్లాలో ఆదివారం సెలవు దినం కావడంతో చికెన్, గుడ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్‌లో చికెన్ కిలో రూ.130గా ఉండగా, రిటైల్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ రూ.230 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. డ్రెస్డ్ చికెన్ ధర రూ.220గా పేర్కొన్నారు. ఇక 12 గుడ్ల ధర రూ.90గా కొనసాగుతోంది.
తెలంగాణ
నేడు చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?


