సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేట చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోనరావుపేట వెళ్లే రహదారిపై సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా, మరో వ్యక్తి లోపల చిక్కుకున్నాడు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
తెలంగాణ
సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం


