హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పోలీసుల ప్రత్యేక నాకాబందీ..!

నిర్మల్ జిల్లాలో SP జానకి షర్మిల ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో వాహనాలను తనిఖీ చేస్తూ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడంపై ప్రత్యేక దృష్టి సారించారు.