హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు VKBలో సత్యసాయి జయంతి వేడుకలు

VKB: వికారాబాద్‌లోని జ్ఞాన కేంద్రంలో శ్రీ సత్యసాయి 101వ జయంతి వేడుకలు ఈనెల 23న నిర్వహించనున్నట్లు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు హారతి ద్వారక్‌నాథ్, కన్వీనర్ డా.సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.