హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు చికెన్ ధర ఎంతంటే!

MHBD: జిల్లాలో ఆదివారం సెలవు కావడంతో జిల్లాలో చికెన్, గుడ్లకు వినియోగదారుల నుంచి డిమాండ్ కొనసాగుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లో చికెన్ కిలో రూ.130 ఉండగా, రిటైల్‌లో స్కిన్‌లెస్ చికెన్ రూ.230 నుంచి రూ.280 వరకు, డ్రెస్డ్ చికెన్ రూ.200కు విక్రయిస్తున్నారు. 12 గుడ్ల ధర రూ.90గా కొనసాగుతోంది.