హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

MHBD: జిల్లాలో కరవు నివారణ, చెరువుల పూడికతీత, ఇంకుడు గుంతల నిర్మాణం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, పారిశుద్ధ్యంపై కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్షించారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా తక్కువ నీటితో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, నీటి సంరక్షణ, గ్రామీణ ఉపాధి, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు.