హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

RR: మహేశ్వరం మండలంలో ఫ్యాబ్ సిటీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మహేశ్వరం ఏఈ చక్రపాణి తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రీమియర్, మలబార్ గోల్డ్, విప్రో, ఇమాంగూడ, శ్రీనగర్, బీటీఆర్, పెద్దమ్మ దేవాలయం ప్రాంతంలో సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. అంతరాయానికి వినియోగదారులు సహకరించాలన్నారు.