హైదరాబాద్: 28°C
తెలంగాణ

దండేపల్లిలో 11 మందికి రిమాండ్

MNCL: దండేపల్లి మండలం మామిడిపల్లి శివారులో వన్యప్రాణుల వేటకు విద్యుత్ ఉచ్చులు అమర్చి ఓ వ్యక్తి మృతికి కారణమైన 11 మందిని జైలుకు తరలించినట్లు ఎహ్వా వికాస్ తెలిపారు. శనివారం వారిని లక్షెట్టిపేట కోర్టులో హాజరుపరిచిన అనంతరం పీటీ వారెంట్‌పై రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.