హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూరు ప్రధాన ఎడమ కాలువను పరిశీలించిన ఎస్ఈ

SRD: సింగూరు ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువను SE పరిశీలించారు. కాలువ ఆధునీకరణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. నీటి ప్రవాహం, నిర్వహణ, కాలువ పరిస్థితులపై అధికారులతో చర్చించారు. నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట EE భీం, DE మధుసూదన్ ఉన్నారు.