హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిలో ఉత్సాహంగా కబడ్డీ పోటీలు

SRD: సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మైదానంలో కబడ్డీ పోటీలు శనివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. విజేతగా నిలిచిన సదాశివపేట జట్టుకు నిర్వాహకులు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.