హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడుపాయల అమ్మవారికి త్రయోదశి పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దివ్య క్షేత్రంలో ఆదివారం త్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్షం భాను వాసవి పురస్కరించుకుని వన దుర్గ భవాని మాతకు పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి, మహా మంగళ నక్షత్ర హారతి, చేశారు. తెలుగు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.