ASF: ఆసిఫాబాద్లో డిసెంబర్ 21 నుంచి 25 వరకు 13వ జాతీయ గోండి భాషా పరిరక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. 9 రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకానున్నారు. అమరజీవి వెడ్మ రాము చరిత్ర పుస్తకాన్ని సిడాం అర్జు మాస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లో గోండి భాషకు గుర్తింపు కల్పించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
ఆసిఫాబాద్లో జాతీయ గోండి భాషా కార్యక్రమం


