NGKL: కార్తీకమాసం సందర్భంగా గత వారంతో పోల్చుకుంటే ఆదివారం జిల్లాలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కిలో రూ.226, డ్రస్స్ డ్( స్కిన్ తో) రూ.200, లైవ్ బర్డ్ కిలో రూ. 129, డజన్ గుడ్లు రూ.84 గా విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధరలో మార్పు ఉండవచ్చని వ్యాపారస్తులు తెలుపుతున్నారు.
తెలంగాణ
కేజీ చికెన్ ధర ఎంతంటే..?


