హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లా స్థాయి స్విమ్మింగ్ ఎంపికలు

SRD: సంగారెడ్డి పట్టణంలోని డైవ్ ఇన్ స్విమ్మింగ్ పూల్‌లో నేడు (ఆదివారం) ఉదయం 9 గంటలకు జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి శేషవంత గౌడ్ తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డుతో హాజరుకావాలి. ఇక్కడ ఎంపికైన వారు ఈ నెల 28, 29 తేదీల్లో జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారు.