MNCL: బెల్లంపల్లిలో ఫేక్ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణంలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. CI హనోక్ వివరాలను వెల్లడించారు. MPDO కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్, బూద ఖుర్ద్ కారోబార్ రవి, రామగుండం కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆనంద్, సాగర్, మీసేవ ఆపరేటర్ నరేందరు అరెస్ట్ చేయగా, మంచిర్యాల మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం పరారీలో ఉన్నారన్నారు.
తెలంగాణ
ఫేక్ సర్టిఫికేట్ల కేసులో నిందితులు అరెస్ట్


