హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

MHBD: పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన కొండ్ర జైపాల్ (35) కుటుంబ కలహాలతో శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 15 ఏళ్ల క్రితం విజయవాడకు చెందిన లక్ష్మితో ఆయనకు వివాహమైంది. దంపతుల మధ్య గొడవల కారణంగా ఐదు నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. మృతుడి తల్లి ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపారు.