NZB: భీమగల్ మండలం లింబాద్రిగుట్టపై లక్ష్మీనృసింహస్వామి గరుడ సేవను శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఊరేగించగా, భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణతో గుట్ట పరిసరాలు మార్మోగాయి.
తెలంగాణ
VIDEO: వైభవంగా లక్ష్మీనృసింహస్వామి గరుడ సేవ


