MNCL: లక్షేట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న ప్రధాన రహదారులపై దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందికి గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున లక్షెట్టిపేట పట్టణంతో పాటు అన్ని మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులపై పొగ మంచు కమ్ముకుంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
తెలంగాణ
VIDEO: దట్టంగా కమ్ముకున్న పొగమంచు


