KNR: బీజేపీ అధికారంలోకి వస్తే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని కుల సంఘాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. పద్మశాలి సంఘం నూతన గదుల ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ స్థాయిలో విద్య, వైద్యం అందిస్తామన్నారు. సర్ పేరుతో ఓటర్ జాబితా ప్రక్షాళనపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ
అన్ని కుల సంఘాలకు శాశ్వత భవనాలు: కేంద్రమంత్రి


