హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సామగ్రి కరువు

BDK: పాల్వంచ నవభారత్ ఏరియాలోని శేఖరం బంజర ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్లు, నీడిల్స్ కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైన సామగ్రి లేక బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం శనివారం చేశారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.