హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేసవి విద్యుత్ డిమాండ్‌కు ముందస్తు చర్యలు

KNR: రానున్న వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకొని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం కరీంనగర్ టౌన్-1 సబ్‌డివిజన్ పరిధిలోని టౌన్-3 సెక్షన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎస్ఈ ఏ. విజేందర్‌రెడ్డి ప్రారంభించారు.