హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ధర్మారం అభివృద్ధికి మంత్రి హామీ

PDPL: ధర్మారం మండలంను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. యువత కోసం ధర్మారం, నంది మేడారంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. గతంలో ధర్మారంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. వివిధ కుల సంఘాలకు భవనాలు మంజూరు చేయిస్తానని తెలిపారు.