హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి పోటీల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

KNR: బాలల దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి, సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కరీంనగర్ ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. చిత్రలేఖనం పోటీల్లో కుంచం అక్షయ్ ప్రథమ, వ్యాసరచన పోటీల్లో సీపెల్లి చరణ్ ద్వితీయ బహుమతులు సాధించారు. విజేతలకు సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ శ్రీరామోజు ధనలక్ష్మి, పాల్గోన్నారు.