హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక అక్షరాస్యతపై గ్రామస్తులకు అవగాహన

SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో భాగంగా గ్రామస్తులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజీవ్ కుమార్, యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ రాజీవ్ సక్సేనా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొదుపు అలవాటు చేసుకొని ఆర్థిక భద్రత సాధించాలని సూచించారు.