హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం

SRCL: వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. సామూహిక కార్తీక దీపోత్సవంలో భాగంగా 11వ రోజు కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎల్. రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మహిళల ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహిస్తున్నారు.