హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రైవేట్ చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలి'

ADB: పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందే చికిత్స ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్‌లోని MLA క్యాంపు కార్యాలయంలో 45 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం కోసం అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని MLA పాయల్ శంకర్ తెలిపారు.