ADB: గుడిహత్నూర్ మండల ఎంఐఎం ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్లా, పలువురు నాయకులు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. MLA అనిల్ జాదవ్ నాయకత్వంలో జరుగుతున్న నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
ఎంఐఎంను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు


