ADB: జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన జిల్లా రోడ్డు భద్రతా కోఆర్డినేటర్ (DRSC) పోస్టు భర్తీకి కలెక్టర్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. సివిల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉండి, 45 ఏళ్లలోపు ఉన్న స్థానికులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30 లోపు జిల్లా కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
కోఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


