హైదరాబాద్: 28°C
తెలంగాణ

బియ్యం మిల్లులో అధికారుల తనిఖీ

WNP: పెబ్బేరులో చెలిమిల్ల వద్ద ఉన్న శ్రీసత్యసాయి బియ్యం మిల్లులో శనివారం పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి ఆంజనేయులు, డీఎం హరీశ్ తనిఖీలు నిర్వహించారు. గోదాంలు, మిల్లులో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను పరిశీలించి, నిల్వల వివరాలను నిర్ధారించారు. సన్న ధాన్యం 5,600, దొడ్డు ధాన్యం 35,676, టెండర్ ధాన్యం 34,156 బస్తాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.