SRPT: అనంతగిరి మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఇప్పటివరకు 491 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో సుష్మ తెలిపారు. 18 నుంచి 59 ఏళ్లలోపు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతగిరిలో 180, అజ్మీరా తండాలో 75, గోల్తండాలో 133, లక్కారంలో 103 దరఖాస్తులు నమోదైనట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమాకు దరఖాస్తుల వెల్లువ..!


