BHNG: జిల్లాలో చెక్ బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 11 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు తెలిపారు. లోక్ అదాలత్తో ఆర్థిక, సమయ ఆదా లభిస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 12న జరగనున్న నాలుగో జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ వినియోగం వల్ల ఆర్థికంగా, సమయపరంగా మేలు జరుగుతుందని అన్నారు.
తెలంగాణ
ప్రత్యేక లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం..!


