హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పోలీసుల వాహన తనిఖీలు

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని పీఎస్‌ఆర్ సెంటర్ వద్ద శనివారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పరిశీలించారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.