BHNG: పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం MLA క్యాంపు కార్యాలయంలో భువనగిరి పట్టణానికి మంజూరైన 107 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యతతో ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లమంజూరు పత్రాలు


