VKB: తాండూరు పట్టణంలో యాదవ సోదరులు సదర్ సంబరాలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించిన దున్నపోతుకు హారతి ఇచ్చి పూజలు చేశారు. ఆ తర్వాత సంప్రదాయబద్ధంగా సదర్ ర్యాలీ నిర్వహించారు. యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణ
తాండూరులో ఘనంగా 'సదర్ సంబరాలు'


