హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈసీఐఎల్, కుషాయిగూడలో పొగమంచు

MDCL: చలి ప్రభావంతో ఈసీఐఎల్, కుషాయిగూడ పరిసర ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంది. రహదారులపై దట్టమైన మసక వాతావరణం కనిపించింది. ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. వాహనదారులు నెమ్మదిగా ప్రయాణిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.