హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో చలి పంజా

HYD: నగరంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. హెచ్‌సీయూ, మౌలాలి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో 18 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.