MBNR: ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి – కొల్లం (నెం. 07113/07114) మధ్య డిసెంబర్ 15, 2026 నుంచి జనవరి 14, 2027 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇరువైపులా 5 ట్రిప్పుల చొప్పున మొత్తం 10 సర్వీసులు నడవనున్న ఈ రైళ్లు చర్లపల్లి, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
చర్లపల్లి – కొల్లం మధ్య ప్రత్యేక రైలు..!


