హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఎంఈవో

NRPT: కృష్ణ మండలం ఆలంపల్లిలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని గ్రామస్థుల వినతి మేరకు ఎంఈవో శనివారం స్వయంగా పరిశీలించారు. గతంలోనే ఈ భవన పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపిన ఆయన, భవనాన్ని నిషేధిత ప్రాంతంగా గుర్తించి విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.