హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు అగ్గు ఎర్రన్న సంతాప సభ..!

NZB: ఉద్యమ నాయకుడు, అమరుడు అగ్గు ఎర్రన్న సంతాప సభను నేడు మోపాల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. రైతాంగ సమస్యలపై ఎర్రన్న జీవితాంతం పోరాడారని కొనియాడారు. సభకు జిల్లా వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.