NRPT: దామరగిద్ద మండల పరిధిలోని మడేపల్లి గ్రామంలో ఎంపీ డీకే అరుణ నిధులతో ఏర్పాటు చేసిన నూతన ఐమాస్ట్ లైట్‌ను ప్రారంభించారు. రాత్రి వేళలో రైతులు, పాదచారులకు చీకటి సమస్య తొలగిపోయి, గ్రామంలో వెలుగులు నిండాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ శ్వేత శివకుమార్, బీజేపీ గ్రామ ప్రెసిడెంట్ దశరథ్ పాల్గొన్నారు.
తెలంగాణ
మడేపల్లిలో నూతన హైమాస్ట్ లైట్ ప్రారంభం


